Home
News
Minister Harish Rao Laid The Foundation Stone For The Construction Of A Building In The Industrial Park
ఇండస్ట్రియల్ పార్కులో భవన నిర్మాణానికి మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన
భవన నిర్మాణానికి మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన | ఇండస్ట్రియల్ పార్కులో రూ.10కోట్లతో యువ పారిశ్రామికవేత్తల కోసం భవన నిర్మాణానికి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన

సిద్ధిపేట : స్థానిక ఇండస్ట్రియల్ పార్కులో రూ.10కోట్లతో యువ పారిశ్రామికవేత్తల కోసం భవన నిర్మాణానికి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లగ్ అండ్ ప్లే విధానంలో అన్ని వసతులతో భవన నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. దాదాపు 16 మంది యువ పారిశ్రామికవేత్తలకు చిన్న, మధ్య తరహా యూనిట్లు పెట్టుకునేందుకు అవకాశం ఉందన్నారు. సొంత డబ్బులతో భవనాన్ని నిర్మించుకొని పరిశ్రమ స్థాపించలేని వారికి ఇదో మంచి అవకాశమని చెప్పారు. అన్ని వసతులతో కూడిన ఈ భవనానికి అద్దె చెల్లించే ప్రాతిపాదికన పారిశ్రామికవేత్తలకు కేటాయించనున్నట్లు చెప్పారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

