అప్పుడు నమ్మరేమో..
తన పెండ్లి గురించి వస్తున్న వార్తలపై మిల్కీబ్యూటీ తమన్నా మరోసారి స్పందించింది. ఇలాంటివి ఎవరు, ఎందుకు పుట్టిస్తున్నారో అర్థం కావడం లేదని పెదవి విరిచింది. ‘ఈ మధ్య నా పెండ్లి గురించి రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. వారానికో పెండ్లి చేసేస్తున్నారు.
తన పెండ్లి గురించి వస్తున్న వార్తలపై మిల్కీబ్యూటీ తమన్నా మరోసారి స్పందించింది. ఇలాంటివి ఎవరు, ఎందుకు పుట్టిస్తున్నారో అర్థం కావడం లేదని పెదవి విరిచింది. ‘ఈ మధ్య నా పెండ్లి గురించి రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. వారానికో పెండ్లి చేసేస్తున్నారు. ఒకసారి డాక్టర్‌తో అయిందని, మరోసారి బిజినెస్‌మ్యాన్‌తో జరిగిందని.. ఇలా లెక్కలేనన్నిసార్లు నాకు పెండ్లి చేస్తున్నారు. నాకు ఇన్ని పెండ్లిళ్లు ఎప్పుడయ్యాయా అనిపిస్తుంటుంది.
ఒకవేళ నిజంగా చేసుకున్నప్పుడు.. దాన్ని కూడా పుకారు అనుకుంటారేమో’ అని తన పెండ్లి వార్తలపై స్పందించింది తమన్నా! ప్రణాళికాబద్ధంగా కెరీర్‌ను మార్చుకోగలిగితే నటీమణులు కూడా సుదీర్ఘకాలం ఇండస్ట్రీలో కొనసాగుతారని, ఈ విషయంలో కరీనా కపూర్, టబు తనకు ఆదర్శమని చెబుతున్నది. ‘ఈ ఇద్దరి సినిమాలు చూస్తూ పెరిగాను. టబు అంటే నాకు చాలా ఇష్టం. వయసుకు తగ్గట్టుగా ఆమె తన కెరీర్‌ను మలుచుకున్న తీరు అద్భుతం. నేనూ అదేమార్గంలో ప్రయాణిస్తాన’ని చెప్పుకొచ్చింది తమన్నా.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nutritional Products | పోషకాహార ఉత్పత్తులను తీసుకునే ముందు జాగ్రత్త.. అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు..
Devireddy Sudheer Reddy | కేసీఆర్‌పై కక్షతోనే కాళేశ్వరం మరమ్మతులు చేయలేదు.. రేవంత్ రెడ్డిపై సుధీర్ రెడ్డి ఫైర్
Rakul Preet Singh | భారతీయురాలిగా గర్విస్తున్నా.. ‘రామాయణ’ గురించి రకుల్ ప్రీత్‌సింగ్ ప్రత్యేక పోస్ట్!
KTR | అక్రమ కేసులతో బీఆర్ఎస్ గొంతుకలను అణచివేయలేరు.. బాలరాజు యాదవ్ అరెస్టుపై కేటీఆర్ ఆగ్రహం
భూపాలపల్లిలో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

