మిడ్జిల్ ఎస్ఐ పై వేటు.. ఎస్పీ ఆఫీస్‌కు అటాచ్
మిడ్జిల్ ఎస్ఐ | జిల్లాలోని మిడ్జిల్ ఎస్ఐ సురేష్ బాబుపై వేటు పడింది. సురేష్ బాబును మహబూబ్ నగర్ ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఎస్పీ రెమా రాజేశ్వరి ఉత్తర్వులు జారీ చేశారు

మహబూబ్‌నగర్ : జిల్లాలోని మిడ్జిల్ ఎస్ఐ సురేష్ బాబుపై వేటు పడింది. సురేష్ బాబును మహబూబ్ నగర్ ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఎస్పీ రెమా రాజేశ్వరి ఉత్తర్వులు జారీ చేశారు. బోయిన్పల్లి గ్రామానికి చెందిన శివ.. ఇటీవలే మిడ్జిల్ పోలీసు స్టేషన్ ఎదుట ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ కేసుతో పాటు ఇసుక అక్రమ రవాణా దందాకు సహకరించడానే ఫిర్యాదులపై ఉన్నతాధికారులు విచారణ జరిపి సురేష్ బాబును సస్పెన్షన్ చేయాలని నిర్ణయించారు. ఇటీవలే మహబూబ్‌నగర్ టూ టౌన్ సీఐ శ్రీనివాసాచారిపై అవినీతి ఆరోపణలు, మహిళలను వేధించాడనే ఆరోపణల నేపథ్యంలో ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

