మెంతి మష్రూమ్ పకోడి

కావలసిన పదార్థాలు:
మష్రూమ్స్: 100 గ్రా., మెంతికూర: ఒక కట్ట, శనగపిండి: 100 గ్రా.,
పచ్చిమిర్చి: రెండు, అల్లం వెల్లుల్లి: పావు టీస్పూన్, ఉల్లిపాయ: ఒకటి, కారం పొడి: ఒక టీస్పూన్, ధనియాల పొడి: ఒక టీస్పూన్, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా.
తయారీ విధానం:
ముందుగా మష్రూమ్స్‌ను శుభ్రం చేసుకుని సన్నటి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో శనగపిండి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మెంతికూర, ముక్కలు చేసుకున్న మష్రూమ్స్, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం పొడి, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు కడాయిలో నూనెపోసి వేడయ్యాక పిండిని కొద్దికొద్దిగా తీసుకుని పకోడీలు వేసి, బాగా వేయించుకుంటే సరి. మెంతి మష్రూమ్ పకోడి సిద్ధం.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CV Anand | ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అలర్జీ.. డీజీపీ సీవీ ఆనంద్ సంచలన వ్యాఖ్యలు!
Delimitation | అసెంబ్లీ సీట్ల గరిష్ఠ పరిమితి 650కి పెంపు.. లోక్‌సభలో 80 నుంచి 120కి స్థానాల పెంపు
Delimitation | పట్టణాలదే పెత్తనం.. నియోజకవర్గాల పునర్విభజనతో భారీ మార్పులు!
Kadiyam Srihari | కడియం వీడియోను కూడా చూపాలి.. ఎథిక్స్ కమిటీ మీటింగ్‌లో బీఆర్ఎస్ సభ్యుల పట్టు
Deeksha Divas | దీక్ష రోజున కేసీఆర్ షాడో నేనే.. నాటి అనుభవాలు పంచుకున్న ఏసీపీ శ్రీధర్!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

