Home
News
Mcsus Mcdonalds Chicken Nugget Shaped Like Video Game Among Us Character Sold Online For 100000
మెక్‌డొనాల్డ్స్ చికెన్ నగ్గెట్స్@ లక్ష డాలర్లు..!..ప్రత్యేకత ఏంటంటే..?

మెక్‌డొనాల్డ్స్ చికెన్ నగ్గెట్స్‌ను ఇష్టపడని వారుండరు. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందికి నగ్గెట్స్ అంటే ఇష్టమట. అయితే, వీడియో గేమ్ క్యారెక్టర్ ఆకారంలో ఉన్న నగ్గెట్ ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే దాని ధర దాదాపు లక్ష డాలర్లు.
“అమాంగ్ అస్” అనే వీడియోగేమ్లోని “సుస్” పాత్రను ఈ నగ్గెట్ పోలి ఉంది. దీన్ని ‘పోలిజ్నా’ అనే వినియోగదారు ఈబే సైట్లో లిస్టెడ్ చేశారు. ఈ నగ్గెట్‌ను ప్రసిద్ధ కొరియన్ బ్యాండ్ బీటీఎస్ నుంచి ప్రేరణ పొంది స్పెషల్ మీల్లో భాగంగా తయారు చేశారు. కాగా, మొదట ఈ నగ్గెట్కు 99 సెంట్ల వద్ద బిడ్ ప్రారంభమైంది. సుమారు 184 బిడ్లను స్వీకరించిన తర్వాత ఇది 99,997 డాలర్లకు అమ్ముడుపోయింది. అంటే దాదాపు లక్ష డాలర్లకు సమానమన్నమాట. ఈ ధరను చూసి నెటిజన్లంతా ఆశ్చర్యపోయారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rats | ఎలుకలను తరిమేయాలంటే రసాయన మందులే అక్కర్లేదు.. ఇంటి దగ్గర ఈ మొక్కలు పెంచండి!
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

