Group-1 Mains | గ్రూప్ -1లో మెయిన్స్ పరీక్షల్లో మరోసారి కాపీయింగ్
Group-1 Mains | గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షల్లో శనివారం కాపీయింగ్ ఘటన చోటు చేసుకుంది. నారాయణమ్మ ఇంజినీరింగ్ కాలేజీలో ఓ అభ్యర్థి చిట్టీలు తీసుకొచ్చారు
Group-1 Mains | హైదరాబాద్ : గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షల్లో శనివారం కాపీయింగ్ ఘటన చోటు చేసుకుంది. నారాయణమ్మ ఇంజినీరింగ్ కాలేజీలో ఓ అభ్యర్థి చిట్టీలు తీసుకొచ్చారు. ఎగ్జామ్ ప్రారంభమైన కాసేపటికే సదరు అభ్యర్థి కాపీ కొడుతుండగా, ఎగ్జామినర్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పరీక్ష నుంచి డీబార్ చేస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం సీవీఆర్ కాలేజీలో కాపీయింగ్ ఘటన మరువక ముందే.. శనివారం నారాయణమ్మ కాలేజీలో కాపీయింగ్ ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపింది.
ఇవి కూడా చదవండి..
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో వివిధ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు
KTR | కొడంగల్‌లో కాంగ్రెస్ సర్కార్‌పై తిరుగుబాటు మొదలైంది : కేటీఆర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: హాస్పిటల్‌ను బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
‘క్రీడలతో ఆత్మవిశ్వాసం పెంపు’
ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి : సీనియర్ సివిల్ జడ్జి కె.సురేశ్
Women | పోలీసుల మాట విన్నట్టే చేసి.. ఐదంతస్తుల భవనంపై నుంచి దూకింది.. వీడియో
Road Accident | రోడ్డు ప్రమాదంలో చిన్నారి దుర్మరణం..మరొకరికి తీవ్రగాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హాస్పిటల్‌ను బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

