వ్యాపారిపై వ్యక్తి కొడవలితో దాడి

హైదరాబాద్ : వ్యాపారిపై ఓ వ్యక్తి కొడవలితో దాడి చేశాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ పరిధి బుద్వేల్ గ్రామంలోని ప్రధాన రహదారిపై గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పాత గొడవలే దాడికి కారణంగా ప్రాథమిక సమాచారం. పశుగ్రాసం కొనుగోలు అంశంలో వ్యాపారి రమేశ్(35)పై వ్యవసాయదారుడు బాలయ్య(36) వాగ్వాదానికి దిగాడు.
ఆగ్రహం చెందిన బాలయ్య పక్కనే ఉన్న కొడలితో రమేశ్‌పై దాడికి పాల్పడ్డాడు. స్థానికులు వెంటనే బాధితుడిని రాజేంద్రనగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. పోలీసులు హత్య కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Balaiah
- Rajendranagar
- Ramesh
- sickle
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

