‘పోర్న్ సైట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు’

పోర్న్ సైట్ చూడనిదే పొద్దుపోని ఓ వ్యక్తి ఇక తాను అశ్లీల వీడియోలను చూపే పోర్న్‌హబ్ సైట్‌ను చూడబోనని ప్రకటించాడు. పోర్న్‌హబ్‌కు రిటైర్మెంట్ ప్రకటించానని బహిరంగంగా పేర్కొన్నాడు. లిల్జిదబ్ అనే యూజర్ తనకు అందమైన, తెలివైన, ప్రేమగా చూసుకునే భాగస్వామి లభించిందని అందుకే తాను అశ్లీల సైట్‌కు దూరంగా ఉంటానని చెప్పుకొచ్చాడు. ఈ సైట్‌లోని ఓ వీడియో కామెంట్స్ సెక్షన్లో లిల్జిదబ్ తన నిర్ణయాన్ని రాసుకొచ్చాడు. ‘బాయ్స్..ఇక తాను ఇక్కడ అశ్లీల వీడియోలను వీక్షించనని, రిటైర్మెంట్ను ప్రకటించేందుకే ఇక్కడికి వచ్చానని, అధికారికంగా తనకు అన్నివిధాల జోడీగా సరైన తోడు దొరికింద’ని కామెంట్స్‌లో రాశాడు.
తనను అమితంగా ఇష్టపడే భాగస్వామిని మోసగించడం ఇష్టం లేకనే అశ్లీల సైట్‌కు దూరం కావాలని నిర్ణయించుకున్నానని చెప్పుకొచ్చాడు. ఇక ఎప్పటికైనా మీరు కూడా నేను చెప్పిన విషయాలను మీరు కనుగొంటారని ఆశిస్తున్నానని మిమ్మల్ని కోల్పోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక ఈ పోస్ట్ స్క్రీన్‌షాట్ ట్విటర్లో వైరల్‌గా మారింది. నాలుగు లక్షలకు పైగావ్యూస్ రాగా,62,900కు పైగా లైక్స్ వచ్చాయి. కొందరు నెటిజన్లు అతడి నిర్ణయాన్ని సమర్ధించగా మరికొందరు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Porn Videos
- retirement
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

