వైరల్ వీడియో : ట్రెడ్మిల్ వాడకంపై పిల్లికి ట్రైనింగ్ ఇచ్చిన చిన్నారి!
ట్రెడ్‌మిల్‌ను ఎలా వాడాలో తన పెంపుడు కుక్కకు ఓ చిన్నారి నేర్పిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
న్యూఢిల్లీ : ట్రెడ్‌మిల్‌ను ఎలా వాడాలో తన పెంపుడు కుక్కకు ఓ చిన్నారి నేర్పిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యోధా 4ఎవర్ అనే ట్విట్టర్ ఖాతా షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకూ 6 లక్షలకు పైగా వ్యూస్ రాబట్టింది. 49 సెకండ్ల నిడివి కలిగిన ఈ వీడియోలో చిన్న పాప ట్రెడ్‌మిల్‌పై వాక్ చేస్తుండటం కనిపిస్తుంది.
https://twitter.com/Yoda4ever/status/1587525717448790016?s=20&t=9aoO-gRDcdSu5Xn_6PeaIA
ఈ పరికరంపై ఎలా నడవాలో తన పెంపుడు పిల్లికి చిన్నారి చూపిస్తుండటం పలువురిని ఆకట్టుకుంటోంది. ఆపై పాప మాదిరిగా పిల్లి కూడా ట్రెడ్‌మిల్‌పై నడవడం కనిపిస్తుంది. దీంతో పిల్లిని చూసి చిన్నారి మురిసిపోతూ నవ్వులు పూయించింది. ట్రెడ్‌మిల్‌ను ఎలా ఉపయోగించాలో పిల్లికి చిన్నారి టీచ్ చేస్తోందని వీడియోకు క్యాప్షన్‌గా ఇచ్చారు. ఈ పాప భవిష్యత్‌లో ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్ అవుతుందని ఓ యూజర్ రాసుకొచ్చారు. ఈ క్యూట్ వీడియోను అసలు మిస్ కావద్దని మరో యూజర్ కామెంట్ చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

