బంజారా సంస్కృతిని చాటేలా
కేపీఎన్ చౌహాన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘సేవాదాస్’. ప్రీతి అస్రానీ నాయికగా నటిస్తున్నది. సుమన్, భాను చందర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇస్లావత్ వినోద్ రైనా, సీతారామ్ నాయక్ నిర్మాతలు. ఈ సినిమా ఈ నెల 18న తెలుగుతో పాటు బంజారా, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల అవుతున్నది. ఇటీవల ‘సేవాదాస్’ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ లో నిర్వహించారు. బంజారా సంస్కృతిని, ఔన్నత్యాన్ని చాటేలా ఈ సినిమాను తెరకెక్కించామని దర్శకుడు అన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- sevadas
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

