Legend Saravanan | షాకింగ్ స్టైలిష్ లుక్‌లో లెజెండ్ శరవణన్.. త్వరలోనే నయా అప్డేట్
హోం బ్యానర్ శరవణ ప్రొడక్షన్స్ పై 2022లో ది లెజెండ్ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు లెజెండ్ శరవణన్ (Saravanan Arul). కాగా ఈ బిజినెస్మెన్ కమ్ యాక్టర్ ఇప్పుడు స్టన్నింగ్ లుక్‌తో ఔరా అనిపిస్తున్నాడు.
Legend Saravanan | ఐదు పదుల వయస్సులో హీరోగా ఎంట్రీ ఇచ్చి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచాడు శరవణన్ ఆరుళ్ (లెజెండ్ శరవణన్). హోం బ్యానర్ శరవణ ప్రొడక్షన్స్ పై 2022లో ది లెజెండ్ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు శరవణన్ ఆరుళ్ (Saravanan Arul). ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ఊర్వశి రౌటేలా, గీతికా తివారి ఫీ మేల్ లీడ్ రోల్ వివేక్, సుమన్, నాజర్ కీలక పాత్రల్లో నటించారు. కాగా ఈ బిజినెస్మెన్ కమ్ యాక్టర్ ఇప్పుడు స్టన్నింగ్ లుక్‌తో ఔరా అనిపిస్తున్నాడు.
శరవణన్ ఆరుళ్ఈ సారి కొత్త ట్రాన్స్ఫార్మేషన్ లుక్‌లో ఆరెంజ్ కలర్ సూట్లో స్టైలిష్‌గా కనిపిస్తూ ఉన్న స్టిల్స్ నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. లైట్ స్టైలిష్ గడ్డం, బ్లాక్ గాగుల్స్ లో కొత్త మేకోవర్ లుక్ అదిరిపోయిందంటున్నారు నెటిజన్లు. న్యూ మేకోవర్.. వివరాలు త్వరలోనే.. అంటూ తన కొత్త ప్రాజెక్ట్ గురించి అప్డేట్ త్వరలో ఇస్తానని ట్వీట్ ద్వారా చెప్పేశాడు లెజెండ్ శరవణన్.
ఇంతకీ ఈ క్రేజీ యాక్టర్ ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ది లెజెండ్ సినిమాలో కంప్లీట్ క్లీన్ షేవ్ లుక్‌లో మెరిసిన శరవణన్ ఈ సారి కొత్తగా కనిపిస్తూ నెట్టింట హాట్ టాపిక్‌గా మారిపోయాడు.
లెజెండ్ శరవణన్ నయా లుక్..
New Transition…
Details Soon…#Legend #TheLegend #LegendSaravanan #NewEraStarts pic.twitter.com/PilzbEHQut— Legend Saravanan (@yoursthelegend) March 13, 2023
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

