‘కవ్వమాడినచోట కరువు ఉండదు’ అంటారు. ‘నూటొక్క కుంటలు.. కోటొక్క లింగాలు’ అని గొప్పగా చెప్పుకొనే ఆ గ్రామంలో కుంటలు ఎండినా.. పాల కొలనులు పారుతున్నాయి. రోజూ రెండువేల లీటర్ల పాల ఉత్పత్తితో కరువు నేల కనకమయమవుతున్నది. పాల ఉత్పత్తిలో నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుపుతున్నది. ఇంతకీ అది ఏ ఊరు..? తెలంగాణలో ఎక్కడుంది? ఆ ఊరు ప్రత్యేకతలేంటి? తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి..