UPW vs GG | ఏడు వికెట్లు డౌన్.. కష్టాల్లో యూపీ వారియర్స్.. స్కోర్ ఎంతంటే..?
యూపీ వారియర్స్ కష్టాల్లో పడింది. 105 రన్స్కే ఏడు వికెట్లు కోల్పోయింది. దేవికా వైద్యను సథర్లాండ్ ఔట్ చేసింది. అంతకుముందు ఆ జట్టును కిమ్ గార్త్ మరోసారి దెబ్బకొట్టింది. 13వ ఓవర్లో కిరణ్ నవ్గిరే (53), సిమ్రాన్ షేక్లను ఔట్ చేసింది.
UPW vs GG : యూపీ వారియర్స్ కష్టాల్లో పడింది. 105 రన్స్కే ఏడు వికెట్లు కోల్పోయింది. దేవికా వైద్యను సథర్లాండ్ ఔట్ చేసింది. అంతకుముందు ఆ జట్టును కిమ్ గార్త్ మరోసారి దెబ్బకొట్టింది. 13వ ఓవర్లో కిరణ్ నవ్గిరే (53), సిమ్రాన్ షేక్లను ఔట్ చేసింది. నాలుగో వికెట్కు కిరణ్ నవ్గిరే (53), దీప్తి శర్మ (11) 66 పరుగులు జోడించారు. దీప్తిని మన్షి జోషి ఔట్ చేసి బ్రేక్ ఇచ్చింది. తన రెండో ఓవర్లో గార్త్ మూడు వికెట్లు తీసింది. ఎలిసా హేలీ (7), శ్వేతా షెరావత్(5), తహిలా మెక్గ్రాత్లను పెవలియన్ పంపింది. తొలి బంతికి ఆమెకే క్యాచ్ ఇచ్చి హేలీ వెనుదిరిగింది. ఐదో బంతికి శ్వేతా, ఆరో బంతికి మెక్గ్రాత్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. 13 రన్స్ వద్ద యూపీ మొదటి వికెట్ పడింది. 16 ఓవర్లు ముగిసే సరికి యూపీ 7 వికెట్ల నష్టానికి 107 పరుగులు
13 రన్స్ వద్ద యూపీ మొదటి వికెట్ పడింది. 15 ఓవర్లు ముగిసే సరికి యూపీ 6 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది.
మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ 169 పరుగులు చేసింది. హర్లీన్ డియోల్ (46) రాణించడంతో ఆ జట్టు అంత స్కోర్ చేయగలిగింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
Kangana Ranaut | 17 ఏండ్ల తర్వాత టాలీవుడ్లోకి కంగనా రనౌత్.. రవిబాబు దర్శకత్వంలో క్రేజీ హారర్
Unanimous panchayats | ఏపీలో ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్న్యూస్..భారీగా పెంచిన ప్రోత్సాహం
NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్తో కివీస్ గెలుపు
Mysaa | టాలీవుడ్లో మరో వాయిదా.. రష్మిక ‘మైసా’ రిలీజ్ డేట్ మారనుందా?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

