జయలలిత బయోపిక్: న్యూ లుక్స్‌లో కంగనా రనౌత్

దివంగత నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత నేపథ్యంలో ఏఎల్ విజయ్ తలైవి అనే సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కంగనా రనౌత్ ప్రధాన పాత్ర పోషించగా, చిత్రం కోసం తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకుంది. జయలలిత ఏయే వయస్సులో ఎలా ఉందో కంగనా కూడా చిత్రంలో అలా కనిపించేందుకు చాలా శ్రమించింది. ఓ సందర్భంలో 20 కేజీల బరువు పెరిగిన కంగనా రనౌత్ కొన్ని నెలలోనే మళ్లీ తగ్గింది. తలైవీ సినిమా కోసం ఎన్నో ఛాలెంజ్‌లు స్వీకరించిన కంగనా సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది.
తలైవా చిత్ర ట్రైలర్ మరి కొద్ది గంటలలో విడుదల కానుండగా, కంగనా సినిమాలోని కొన్ని స్టిల్స్‌ను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. కొన్ని ఫోటోలలో లావుగా కనిపిస్తుండగా, మరికొన్ని ఫొటోలలో స్లిమ్‌గా కనిపిస్తుంది. భరత నాట్యం ఫోజిచ్చిన ఫొటో నెటిజన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. తలైవి చిత్రాన్ని ఈ ఏడాది జూన్ 26న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశముంది.
One day to go for the trailer launch of #Thalaivi
— Kangana Ranaut (@KanganaTeam) March 22, 2021
Gaining 20 kgs and loosing it all back within a span of few months wasn’t the only challenge that I faced while filming this Epic Biopic, wait is getting over just in few hours Jaya will be your forever ❤️ pic.twitter.com/yeLDPfCdFQ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | జైలర్ 2 క్లైమాక్స్ షూట్లో తలైవా టీంతో మోహన్ బాబు.. ట్రెండింగ్‌లో స్టిల్
Manipur Violence | మణిపూర్ హింసాకాండలో నలుగురు మృతి.. సీఎం నివాసం వద్ద మృతదేహాలతో నిరసన
AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్
‘యువత చెడు మార్గాలను వదిలి భక్తి మార్గంలో నడవాలి’
El Nino | కరువు, ఎల్‌నినో పరిస్థితులపై కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా భట్టి విక్రమార్క!
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

