గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న కామారెడ్డి ట్రస్మా అధ్యక్షుడు

హైదరాబాద్ : తన పుట్టినరోజును పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా ట్రస్మా(తెలంగాణ రికగ్నైస్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్) అధ్యక్షుడు తానోబ ఆనంద్‌రావు ఆదివారం గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. స్థానిక చైతన్య విద్యానికేతన్ హైస్కూల్ ఆవరణలో ఆయన మూడు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఆనంద్‌రావు భార్య, టీపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు సుమిత్రానంద్, కుమార్తె మహతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనంద్‌రావు మాట్లాడుతూ.. ఇళ్లలో జరుపుకునే వివిధ రకాల వేడుకల్లో కనీసం ఒక్క మొక్కనైనా జ్ఞాపకంగా నాటాల్సిందిగా అది పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
టెన్త్‌లో టాపర్లకు ఢిల్లీ విమాన ప్రయాణ బహుమతి
రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తున్న యువకుడిపై కేసు నమోదు
FMG Doctor | రాజస్థాన్‌లో 15 రోజుల్లోనే జీవో పాసైంది.. మన దగ్గరే ఎందుకు ఆలస్యం..?: కాంగ్రెస్ సర్కార్‌పై ఎఫ్ఎంజీ డాక్టర్ ఫైర్
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

