ఎన్టీఆర్-నీల్ సినిమా వచ్చేది ఆరోజే!
ఎన్టీఆర్ కథానాయకుడిగా ‘కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా రిలీజ్ డేట్‌ను ఖరారైంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్ 25న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇటీవలే ఈ సినిమా తాలూకు కీలక షెడ్యూల్ మంగళూరులో మొదలైంది.
ఎన్టీఆర్ కథానాయకుడిగా ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా రిలీజ్ డేట్‌ను ఖరారైంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్ 25న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇటీవలే ఈ సినిమా తాలూకు కీలక షెడ్యూల్ మంగళూరులో మొదలైంది. ఇందులో ఎన్టీఆర్ పాల్గొంటున్నారు. హై ఇంటెన్సిటీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ మునుపెన్నడూ చూడని విధంగా సరికొత్త మాస్ అవతారంలో కనిపిస్తారని చిత్రబృందం పేర్కొంది. ‘ఎన్టీఆర్‌నీల్’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రం నిర్మాణ దశ నుంచే అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నది. దర్శకుడు ప్రశాంత్‌నీల్ తనదైన శైలిలో రోమాంచిత పోరాట ఘట్టాలు, గ్రాండియర్ మేకింగ్‌తో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాడని, సిల్వర్‌స్క్రీన్‌పై సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుందని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: భువన్‌గౌడ, సంగీతం: రవి బస్రూర్, నిర్మాతలు: కల్యాణ్‌రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు, నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్, రచన-దర్శకత్వం: ప్రశాంత్‌నీల్.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Train collision | ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగరు మృతి 100 మందికి గాయాలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

