Home
News
Jnu Is A Free University We Respect Individuals Choices Said Jnu Vc Santishree Dhulipudi Pandit
వ్యక్తిగత ఇష్టాలను గౌరవిస్తాం: జేఎన్యూ వీసీ శాంతిశ్రీ
న్యూఢిల్లీ: జేఎన్యూ వర్సిటీలో రెండు విద్యార్థి సంఘాల మధ్య జరిగిన ఘర్షణపై వైస్ ఛాన్సలర్ శాంతిశ్రీ దూళిపూడి పండిట్ స్పందించారు. జేఎన్యూ ఫ్రీ యూనివర్సిటీ అని, వ్యక్తిగత ఇష్టాలను గౌరవిస్తామని, అన్ని ఐడెంటిటీలకు ఇది మెల్టింగ్ పాయింట్ అని ఆమె అన్నారు. యువతకు భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయని, భిన్నత్వాన్ని తాము ప్రోత్సహిస్తామని, కానీ హింసకు తావు ఇవ్వవద్దు అని వీసీ శాంతిశ్రీ తెలిపారు. శ్రీరామనవమి రోజున నాన్ వెజ్ మెనూ విషయంలో రెండు వర్గాల మధ్య గొడవ జరిగినట్లు తెలిసిందే. రెండు గ్రూపుల అభిప్రాయాలు విన్నట్లు వీసీ చెప్పారు. దాడి ఘటన పట్ల విచారణకు ఆదేశించామని, ఆ నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు వీసీ శాంతిశ్రీ తెలిపారు. నిష్పక్షపాతంగా విచారణ జరుగుతున్నట్లు ఆమె చెప్పారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. 4 రోజుల్లోనే రూ.500 కోట్లకు చేరువలో వసూళ్లు!
Sarojini Devi Eye Hospital | దీపావళి ఎఫెక్ట్.. సరోజిని దవాఖానకు క్యూకట్టిన బాధితులు
Nvidia CEO Jensen Huang: ఎన్విడియా సీఈవో జేన్సన్పై దర్యాప్తు.. షాక్లో టెకీ ప్రపంచం
Fire accidents | పండుగ పూట హైదరాబాద్లో వరుస అగ్ని ప్రమాదాలు..! భయాందోళనలో జనం : వీడియో
Ramayana | ‘రామాయణ’ కంటే ‘ఆదిపురుష్’ విజువల్స్ బెటరా.. గ్రాఫిక్స్ విషయంలో ప్రభాస్ సినిమాకే ఎక్కువ మార్కులు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

