జియో ఫైబర్ గుడ్‌న్యూస్: అదేంటంటే..!
జియో ఫైబర్ గుడ్‌న్యూస్| రిలయన్స్ జియో తన ఫైబర్ కస్టమర్లకు తీపి కబురందించింది. నెలవారీ ప్లాన్‌కు బదులు వార్షిక, ఆరు నెలల ప్లాన్లు ఎంచుకున్న తమ ..

న్యూఢిల్లీ: రిలయన్స్ జియో తన ఫైబర్ కస్టమర్లకు తీపి కబురందించింది. నెలవారీ ప్లాన్‌కు బదులు వార్షిక, ఆరు నెలల ప్లాన్లు ఎంచుకున్న తమ యూజర్లకు అదనపు వ్యాలిడిటీని అందించనున్నట్లు జియో ఫైబర్ పేర్కొంది.
వార్షిక ప్యాకేజీలపై 30 రోజుల అదనపు వ్యాలిడిటీని, ఆరునెలల ప్యాకేజీపై 15 రోజుల వ్యాలిడిటీని జియో ఫైబర్ అదనంగా అందిస్తున్నది. నెలవారీగా రూ.399 బేస్ ప్లాన్ కోసం జియో ఫైబర్ వార్షిక ప్యాకేజీ రూ.4,788 నుంచి ప్రారంభం కానున్నాయి.
ఈ కొత్త ఆఫర్ కింద వార్షిక కనెక్షన్ తీసుకున్న కానీ, వార్షిక ప్లాన్ కు అప్ గ్రేడ్ అయిన వ్యాలిడిటీ 395 రోజులకు పెరగనున్నదని జియో ఫైబర్ వెల్లడించింది. అలాగే ఆరు నెలల ప్లాన్లపై 15 రోజులు అదనంగా వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ కొత్త ఆఫర్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని వార్షిక, ఆరు నెలల ప్లాన్లకు వర్తించనున్నది.
ఈ ఆఫర్ జియోఫైబర్ రూ.399, రూ.699, రూ.999, రూ.1,499, రూ.2,499, రూ.3,999, రూ.8,4999 నెలవారీ ప్రణాళికలకు వర్తిస్తుంది.
ఈ ప్లాన్ గల వినియోగదారులు 12 నెలల పాటు కొనుగోలు చేస్తే 30 రోజుల అదనపు డేటాను పొందవచ్చు. అలాగే యూజర్లు.. జియోఫైబర్ సెమీ-వార్షిక ప్యాక్‌లను కొనుగోలు చేస్తే ఆరు నెలల చెల్లుబాటుతో పాటు 15 రోజులు అదనంగా డేటా ఇస్తుంది.
ఇవి కూడా చదవండి:
అంబానీలపై 25 కోట్ల ఫైన్
స్వదేశీ పరిజ్ఞానంతో ఆయిల్ రిగ్గులు
పసిడి పరుగు
భారత్‌లోని 3 నగరాల్లో షోరూంలు తెరుస్తున్న టెస్లా
ఫ్యూచర్-రిలయన్స్ డీల్‌పై సుప్రీంకు అమెజాన్
ఏసీలు, ఎల్ఈడీ లైట్ల కోసం పీఎల్ఐ పథకం
బజాజ్ అలియాంజ్ సరికొత్త బీమా
మహీంద్రాతో ఫ్లిప్‌కార్ట్ డీల్
దివాళా అంచున కాఫీడే.. ఎందుకంటే..!
హోంలోన్ కావాలా.. టాప్ 10 ప్రైవేట్ బ్యాంకుల్లో ఇలా బెస్ట్
నెల రోజులు హైదరాబాద్‌లోనే రజినీకాంత్
బెస్ట్ హెల్త్‌కేర్ స్పెయిన్.. ఎందుకంటే!
ముకేశ్‌పై ఫైన్‌కు వ్యతిరేకంగా శాట్‌కు రిలయన్స్!
బీసీలకు వరం కేసీఆర్ ఆపద్బంధు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో పోచంపల్లి నిఫ్ట్ డిజైనర్ తడక వైష్ణవి చేనేత స్టాల్
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ.. పాదయాత్ర మొదలుపెట్టిన చిన్న నరసింహ
రైతుల కంటతడి రాష్ట్రానికి మంచిది కాదు : ఆల వెంకటేశ్వర్ రెడ్డి
Abhishek Sharma: అభిషేక్ శర్మ ఊచకోత.. 35 బంతుల్లో సెంచరీ
‘వరి కొయ్యలను కాల్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

