కెప్టెన్సీని గౌరవంగా భావిస్తా

పార్ల్ : టెస్టు కెప్టెన్గా అవకాశం వస్తే గౌరవంగా భావిస్తానని భా రత ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తెలిపాడు. కోహ్లీ వైదొలగడంతో తదుపరి కెప్టెన్గా బుమ్రా పేరు కూడా వినిపిస్తున్నది. ఈ వార్తలపై సోమవారం బుమ్రా స్పందిస్తూ.. ‘టెస్టు కెప్టెన్గా అవకాశం వస్తే ఏ ఆటగాడు నిరాకరించాడు. నేను కూడా అంతే. అవకాశం వస్తే గౌరవంగా భావిస్తా. జట్టు కెప్టెన్గా ఎవరు ఉన్నా నా ప్రదర్శన ఇలానే ఉంటుంది. నా శక్తి సామర్థ్యాల మేరకు జట్టుకు సహకారం అందిస్తా. టెస్టు సారథిగా వైదొలగడం కోహ్లీ వ్యక్తిగత విషయం. దాన్ని అందరం గౌరవిస్తాం’ అని వివరించాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

