ISRO IPRC Recruitment | తమిళనాడు ఇస్రోలో 63 ఖాళీలు
ISRO Recruitment 2023 | టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, డ్రాప్ట్స్‌మెన్, హెవీ వెహికిల్ డ్రైవర్, లైట్ తదితర పోస్టుల భర్తీకి తమిళనాడు తిరునెల్వేలి జిల్లా మహేంద్రగిరిలోని ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) ప్రకటన విడుదల చేసింది.
ISRO Recruitment 2023 | టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, డ్రాప్ట్స్‌మెన్, హెవీ వెహికిల్ డ్రైవర్, లైట్ తదితర పోస్టుల భర్తీకి తమిళనాడు (Tamilanadu) తిరునెల్వేలి జిల్లా మహేంద్రగిరి (Mahendragiri) లోని ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్, ఫిట్టర్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్ తదితర విభాగాలలో ఖాళీలను భర్తీ చేయనున్నది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో 10వ తరగతి, ఎస్ఎస్ఎల్సీ, డిప్లొమా, ఇంజినీరింగ్ డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్/ పీఈటీ ద్వారా ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 63
పోస్టులు: టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, డ్రాప్ట్స్‌మెన్, హెవీ వెహికిల్ డ్రైవర్, లైట్ వెహికిల్ డ్రైవర్, ఫైర్‌మ్యాన్.
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్, ఫిట్టర్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్ తదితరాలు.
అర్హతలు : పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో 10వ తరగతి, ఎస్ఎస్ఎల్సీ, డిప్లొమా, ఇంజినీరింగ్ డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు : 18-35 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం : నెలకు రూ.19900 నుంచి రూ.44900
ఎంపిక : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, పీఈటీ ద్వారా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.750.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరి తేది: ఏప్రిల్ 24
వెబ్సైట్: https://www.iprc.gov.in
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navaratri Brahmotsavams | తిరుమలలో వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

