నెతన్యాహూ ఇంటి పైకి ఫ్లాష్ బాంబులు
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఇంటిపై మరోసారి దాడి జరిగింది. శనివారం రెండు ఫ్లాష్ బాంబులు ఆయన ఇంటివద్ద పడ్డాయని, అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
- ముగ్గురు నిందితుల అరెస్ట్
సిజేరియా, నవంబర్ 17 : ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఇంటిపై మరోసారి దాడి జరిగింది. శనివారం రెండు ఫ్లాష్ బాంబులు ఆయన ఇంటివద్ద పడ్డాయని, అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తు, నిందితుల వివరాలను 30 రోజుల పాటు ప్రచురించవద్దని కోర్ట్ గ్యాగ్ ఉత్తర్వులు జారీ చేసింది. నెతన్యాహూ ఇంటిపై బాంబులతో దాడి చేయడం అంటే అన్ని హద్దులను దాటడమేనని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. గత నెలలోనూ నెతన్యాహూ ఇంటిపై డ్రోన్ దాడి జరిగింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

