Russia: ఇండియా ఎవరినుంచైనా ఇంధనాన్ని కొనుగోలు చేయవచ్చు: రష్యా
Russia: ఏ దేశం నుంచి అయినా భారత్ స్వేచ్ఛగా ఇంధనాన్ని కొనుగోలు చేయవచ్చు అని రష్యా పేర్కొన్నది. చమురు సరఫరా అంశంలో తమ విధానంలో ఎటువంటి మార్పు ఉండదని క్రెమ్లిన్ వెల్లడించింది.
మాస్కో: ఏ దేశం నుంచి అయినా భారత్ స్వేచ్ఛగా ఇంధనాన్ని కొనుగోలు చేయవచ్చు అని రష్యా(Russia) పేర్కొన్నది. చమురు, ఇంధనం సరఫరా అంశంలో తమ విధానంలో ఎటువంటి మార్పు ఉండదని క్రెమ్లిన్ వెల్లడించింది. భారత్‌కు కేవలం రష్యా మాత్రమే ఇంధనాన్ని సరఫరా చేయడం లేదని, ఇతర దేశాల నుంచి కూడా చమురును భారత్ కొనుగోలు చేస్తోందని, దీంట్లో కొత్తగా మేం ఏం చేసేది లేదని రష్యా ప్రతినిధి దిమిత్ర పీస్కోవ్ తెలిపారు. రష్యా నుంచి ఇంధనం కొనుగోలును ఆపేందుకు ప్రధాని మోదీ అంగీకరించారని, రష్యాకు బదులుగా ఇక నుంచి వెనిజులా నుంచి భారత్ ఆయిల్‌ను కొంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా ప్రతినిధి పెస్కోవ్ స్పందిస్తూ .. తమ నుంచి ఇంధనం కొనుగోలు ఆపేస్తున్నట్లు ఇండియా నుంచి ఎటువంటి ప్రకటన రాలేదన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

