IND vs SL | డిసిల్వా అవుట్.. శ్రీలంక 36/2
నాలుగో ఓవర్ ఐదో బంతికి డిసిల్వా(8)ను అవుట్
IND vs SL : యంగ్ బౌలర్ శివం మావి శ్రీలంకను మరోసారి దెబ్బతీశాడు. నాలుగో ఓవర్ ఐదో బంతికి డిసిల్వా(8)ను అవుట్ చేశాడు. అతను ఇచ్చిన క్యాచ్‌ను సంజూ శాంసన్ అందుకున్నాడు. దాంతో, లంక 24 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. శ్రీలంక 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. అయితే.. రెండో ఓవర్లో ఓపెనర్ పథుమ్ నిస్సంక అవుట్ అయ్యాడు. శివం మావి బౌలింగ్‌లో అతను బౌల్డ్ అయ్యాడు.
ప్రస్తుతం , కుశాల్ మెండిస్(21) చరిత అసలంక (4) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. 5 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్ల నష్టానికి శ్రీలకం 29 పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలలో 162 రన్స్ చేసింది. ఆల్‌రౌండర్లు దీపక్ హుడా 41, అక్షర్ పటేల్31 ఆఖర్లో దూకుడుగా ఆడడంతో గౌరవ ప్రదమైన స్కోర్ సాధించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

