Sriram Sagar Dam : శ్రీరాంసాగర్‌కు పెరుగుతున్న వరద
Sriram Sagar Dam : శ్రీరాంసాగర్‌కు పెరుగుతున్న వరద | నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద పెరుగుతున్నది. ప్రస్తుతం జలాశయానికి 36,980 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. ఆరువేల క్యూసెక్కుల నీటిని వదులుతూ అధికారులు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. డ్యామ్ గరిష్ఠ నీటిమట్టం 1091 అడుగులు.

హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద పెరుగుతున్నది. ప్రస్తుతం జలాశయానికి 36,980 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. ఆరువేల క్యూసెక్కుల నీటిని వదులుతూ అధికారులు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. డ్యామ్ గరిష్ఠ నీటిమట్టం 1091 అడుగులు. ప్రస్తుతం నీటిమట్టం 1089.6 అడుగులుగా ఉన్నది. గరిష్ఠ నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా.. ఇప్పుడు 82.734 టీఎంసీల నిల్వ ఉంది. అలాగే నిర్మల్ జిల్లాలోని కడెం జలాశయానికి వరద వస్తోంది. డ్యామ్‌కు 15,680 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 18,244 క్యూసెక్కులుగా ఉన్నది. జలాశయ గరిష్ఠ నీటిమట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుతం 696.175 అడుగుల మేర నీరుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Arnab | తీరం దాటుతున్న ‘అర్నబ్’.. మరో రెండు గంటలు కీలకం!
Adarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ విడుదలకు మళ్లీ బ్రేక్ పడనుందా… తుఫాన్ ప్రభావంతో చిత్ర బృందంలో టెన్షన్!
Suma | సుమపై త్రివిక్రమ్ వరుస పంచ్‌లు.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో నవ్వులు పూయించిన మాటల మాంత్రికుడు!
RC 17 | రామ్ చరణ్-సుకుమార్ ‘ఆర్సీ17’లో విజయ్ సేతుపతి.. కీలక పాత్రపై ఆసక్తికర ప్రచారం!
Ramagundam CP | అర్ధరాత్రి వేళ బైక్‌పై సీపీ పెట్రోలింగ్.. మంచిర్యాలలో ఆకస్మిక తనిఖీలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

