వేదాంత సూత్రాలు ఏ గ్రంథంలో కనిపిస్తాయి?

- కింది వాటిలో సరైన జతను గుర్తించండి?
1) మొదటి బౌద్ధ సమావేశం- హర్షుడు
2) రెండో బౌద్ధ సమావేశం- అశోకుడు
3) మూడో బౌద్ధ సమావేశం- కాలాశోకుడు
4) నాలుగో బౌద్ధ సమావేశం- కనిష్కుడు - రెండో బౌద్ధ సమావేశంలో బౌద్ధమతం రెండు శాఖలుగా చీలిపోయింది.
అవి ఏవి?
1) హీనయాన, మహాయాన శాఖ
2) థేరవాద, స్థవిరవాద శాఖ
3) థేరవాద, సర్వస్తవాద శాఖ
4) థేరవాద, మహాసాంఘిక శాఖ - జతపర్చండి
ఎ. మైత్రేయనాథుడు
1. శూన్యవాదం
బి. ఆచార్య నాగార్జునుడు
2. స్వతంత్ర మాధ్యమిక వాదం
సి. బుద్ధ పాలితుడు
3. యోగకార వాదం
డి. భావ వివేకుడు
4. ప్రసాంగిక మాధ్యమిక వాదం
1) ఎ-3, బి-1, సి-4, డి-2
2) ఎ-3, బి-1, సి-2, డి-4
3) ఎ-1, బి-3, సి-2, డి-4
4) ఎ-1, బి-3, సి-4, డి-2 - కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి?
1) జైనమత పవిత్ర గ్రంథాలైన 12 అంటాలు అర్ధమాగధి భాషలో ఉన్నాయి
2) తర్కశాస్త్ర పితామహుడు దిగ్నాగుడు
3) త్రిపీటకాలపై వ్యాఖ్య ‘వినుద్ధిమగ్గ’ రచయిత బుద్ధఘోశుడు
4) సుత్తపీటిక అనే బౌద్ధగ్రంథం 6 నికాయలుగా విభజించారు - జతపర్చండి.
ఎ. కశ్యప మాతంగ 1. టిబెట్
బి. అతీష దిపాకర 2. శ్రీలంక
సి. శ్రీజ్ఞాన 3. చైనా
డి. మహేంద్ర 4. ఆగ్నేయాసియా
1) ఎ-1, బి-3, సి-4, డి-2
2) ఎ-1, బి-3, సి-2, డి-4
3) ఎ-3, బి-1, సి-2, డి-4
4) ఎ-3, బి-1, సి-4, డి-2 - జతపర్చండి.
ఎ. తీర్థంకర 1. విజేత
బి. నిగ్రంథ
2.అత్యున్నత జ్ఞానాన్ని పొందినవాడు
సి. కేవలి
3. ప్రపంచ బంధనాల నుంచి విముక్తి పొందినవాడు
డి. జీన 4. వంతెన నిర్మించేవాడు
1) ఎ-3, బి-4, సి-1, డి-2
2) ఎ-3, బి-4, సి-2, డి-1
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-4, బి-3, సి-1, డి-2 - కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి?
1) సంప్రదాయం ప్రకారం జైనమత
స్థాపకుడు రుషభనాథుడు
2) జైన పంచసూత్రాల్లో బ్రహ్మచర్య అనే సూత్రాన్ని జోడించిన తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు
3) త్రిరత్నాలు జైనమతానికి చెందినవి
4) బ్రహ్మసూత్ర కావ్య రచయిత
మైత్రేయనాథుడు - జతపర్చండి.
ఎ. శ్వేతాంబర 1. అజీత కేశకంబలి
బి. దిగంబర 2. స్థూలబాహు
సి. అజీవక 3. భద్రబాహు
డి. చార్వాక 4. మాకరి గోసాలపుత్ర
1) ఎ-3, బి-2, సి-4, డి-1
2) ఎ-2, బి-3, సి-4, డి-1
3) ఎ-3, బి-2, సి-1, డి-4
4) ఎ-2, బి-3, సి-1, డి-4 - కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి?
1) మొదటిసారిగా పరమాణు సిద్ధాంతాన్ని చర్చించిన తత్వవేత్త సాంఖ్యకుడు
2) దక్షిణ భారతదేశాన్ని జయించిన తొలి చక్రవర్తి మహాపద్మనందుడు
3) భారతదేశాన్ని జయించిన తొలి విదేశీయుడు సైరస్
4) మొత్తం తీర్థంకరులు 24 మంది - జతపర్చండి.
ఎ. నపిత 1. మంగలి
బి. కారవార 2. చర్మకారుడు
సి. నైషధ 3. వేటగాడు
డి. కైవర్త 4. మత్స్యకారుడు
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-1, బి-2, సి-4, డి-3
3) ఎ-2, బి-1, సి-3, డి-4
4) ఎ-2, బి-1, సి-4, డి-3 - కింది వాటిలో సరైనది గుర్తించండి?
ఎ. అజీవక మతం నియతి సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తుంది
బి. చార్వాకులు నాస్తికవాదాన్ని ప్రచారం చేస్తారు
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు - బౌద్ధ బిక్కినిలకు (సన్యాసులకు) సంబంధించి ఏ ప్రవచనం సరైంది కాదు?
1) గర్భవతిగా ఉన్న స్త్రీ బౌద్ధ సంఘంలో ప్రవేశానికి అనర్హురాలు
2) బౌద్ధ సంఘంలో ప్రవేశానికి తల్లిదండ్రుల అనుమతిగాని, పళ్లైన స్త్రీకి భర్త అనుమతికాని తప్పనిసరిగా ఉండాలి
3) పసిపిల్లలను కలిగిన స్త్రీకి బౌద్ధ సంఘంలో ప్రవేశం లేదు
4) స్త్రీ 16 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎవరి అనుమతి లేకుండానే బౌద్ధ సంఘంలో ప్రవేశానికి అర్హురాలు - జతపర్చండి. ఎ. వినయ పీటకం
- బుద్ధుని జన్మ వృత్తాంతానికి సంబంధించిన కథలు
బి. సుత్త పీటకం - బౌద్ధ భిక్షువులు, సన్యాసినులు అవలం
బించాల్సిన మార్గదర్శక సూత్రాలు
సి. అభిదమ్మ పీటకం - బుద్ధుని ప్రవచనాలు, బోధనలు
డి. జాతక కథలు - తాత్విక చింతనకు సంబంధించిన
ఉపదేశాలు
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-3, సి-4, డి-1
3) ఎ-3, బి-2, సి-4, డి-1
4) ఎ-2, బి-4, సి-1, డి-3
- బుద్ధుని జన్మ వృత్తాంతానికి సంబంధించిన కథలు
- బౌద్ధమతానికి మూలమైన వేదాంత సూత్రాలు ఏ గ్రంథంలో కనిపిస్తాయి?
1) వినయ పీటిక 2) అభిదమ్మ పీటిక
3) సుత్త పీటిక 4) జాతక కథలు - జతపర్చండి.
ఎ. కోసల 1. వైశాలి
బి. లిచ్ఛవి 2. కౌశాంబి
సి. వత్స 3. విరాట నగరం
డి. మత్స్య 4. శ్రావస్తి
1) ఎ-4, బి-1, సి-2, డి-3
2) ఎ-3, బి-2, సి-4, డి-1
3) ఎ-1, బి-3, సి-2, డి-4
4) ఎ-2, బి-4, సి-1, డి-3 - ఉత్తర తెలంగాణకు చెందిన బావరి బౌద్ధమతాన్ని స్వీకరించి దానిని వ్యాప్తి చేయడం గురించి తెలిపిన గ్రంథం?
1) సుత్తనిపాత 2) కాలచక్ర
3) గాథాసప్తశతి 4) కథాసరిత్సాగరం - బౌద్ధసంఘ సమావేశాలు, జరిగిన ప్రదేశాలు క్రమసంఖ్యలో రాయండి?
ఎ. రాజగృహ బి. కుందలవనం
సి. పాటలీపుత్రం డి. వైశాలి
1) ఎ, బి, సి, డి 2) బి, ఎ, సి, డి
3) డి, సి, బి, ఎ 4) ఎ, డి, సి, బి - జతపర్చండి.
ఎ. మగధ 1. మాహిశ్మతి
బి. కోసల 2. గిరివజ్ర
సి. అవంతి 3. శ్రావస్తి
డి. వత్స 4. కౌశాంబి
1) ఎ-2, బి-3, సి-1, డి-4
2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-2, బి-4, సి-3, డి-1
4) ఎ-4, బి-2, సి-1, డి-3 - కింది వాటిలో సరికాని వాక్యాన్నిగుర్తించండి?
1) అజీవక మతాన్ని స్థాపించింది మక్కలి గోసాలపుత్ర
2) బుద్ధునికి సమకాలికుడైన మహారాజు అజాతశత్రువు
3) అనువృతుడు రచించిన మతం
హీనయాన బుద్ధిజం
4) బుద్ధుని జీవిత చరిత్రకు సంబంధించిన గ్రంథం థేరగాథ - కింది వాటిలో సరికానిది?
1) చైనా- కశ్యపమాతంగ కుమారజీవ మహాయానాన్ని ప్రచారం చేశారు
2) నేపాల్- వసుబాధు మహాయానాన్ని ప్రచారం చేశారు
3) ఆగ్నేయాసియా- శ్రీజ్ఞాన హీనయానాన్ని ప్రచారం చేశారు
4) టిబెట్- మహేంద్ర సంగమిత్ర హీనయానాన్ని ప్రచారం చేశారు - అశోకుని స్తంభాలకు సంబంధించి సరైనది కానిది?
1) మధుర ప్రాంతంలో లభించే ఎర్రని ఇసుకరాయిని ఈ స్తంభాల తయారీకి ఉపయోగించారు
2) ఇవి ఏకశిలా స్తంభాలు
3) వీటిని అశోకుడు బౌద్ధమత ప్రచారం కోసం ఏర్పాటు చేశాడు
4) దక్షిణ భారతదేశంలో స్తంభాలు లభ్యం కాలేదు - కింది వాటిలో సరైనది గుర్తించండి?
ఎ. మౌర్యచరిత్ర అధ్యయనంలో నాణేలు పెద్దగా సమాచారాన్ని ఇవ్వవు
బి. మౌర్యుల కాలంలో నాణేలు అరుదుగా ముద్రించారు
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు - కింది వాటిలో సరికాని వాక్యాన్ని తెలపండి?
1) బబ్రు శాసనం అశోకుని దేవానాంప్రియ, ప్రియదర్శిని, లాజమగధే అని సంభోదించాయి
2) అశోకుని అసలు పేరుతో ఉన్న తొలిశాసనం మస్కి శాసనం
3) అశోకుని ఖరేష్టి లిపిని మొట్టమొదటిసారిగా చదివిన పండితులు జేమ్స్ ప్రిన్సెస్, నోరిస్
4) భారతదేశంలోని తొలి గుహాలయాలు బౌద్ధమతానికి చెందినవి - కింది వాటిలో ప్రాచీన స్థూపమేది?
1) అమరావతి- ఆంధ్రప్రదేశ్
2) బర్హుల్- మధ్యప్రదేశ్
3) సాంచీ- మధ్యప్రదేశ్
4) తక్షశిలలోని ధర్మార్జిక స్థూపం- పాకిస్థాన్ - జతపర్చండి.
ఎ. కాశీ 1. మస్లిన్
బి. మచిలీపట్నం 2. శతక
సి. మధుర 3. క్షౌమ
డి. బెంగాల్ 4. దుకుల
1) ఎ-3, బి-1, సి-2, డి-4
2) ఎ-3, బి-1, సి-4, డి-2
3) ఎ-1, బి-3, సి-4, డి-2
4) ఎ-1, బి-3, సి-2, డి-4 - జతపర్చండి.
ఎ. నపిత 1. వడ్రంగి
బి. మేదక 2. వేట
సి. వార్థక 3. బుట్టల తయారీ
డి. బెంగాల్ 4. మంగలి
1) ఎ-3, బి-4, సి-2, డి-1
2) ఎ-3, బి-4, సి-1, డి-2
3) ఎ-4, బి-3, సి-1, డి-2
4) ఎ-4, బి-3, సి-2, డి-1 - మౌర్యుల కాలంలోని కుండ పాత్రలు ఏ రకానికి చెందినవి?
1) పెయింటెడ్ గ్రే వేర్
2) బ్లాక్, రెడ్ వేర్
3) నార్తర్న్ బ్లాక్ పాలిష్డ్ వేర్
4) రెడ్ పాలిష్డ్ వేర్ - అశోకుని శాసనాలు భారత ఉపఖండంలోని ఏ దేశాల్లో లభ్యం కాలేదో గుర్తించండి?
ఎ. అఫ్గానిస్థాన్ బి. పాకిస్థాన్
సి. నేపాల్ డి. శ్రీలంక
ఇ. బంగ్లాదేశ్
1) ఎ, బి, సి 2) డి, ఇ
3) ఎ, సి, డి, ఇ 4) డి - అశోకుని శాసనాలు లభించిన ఎర్రగుడి, రాజుల మందగిరి గ్రామాలు ఏపీలోని ఏ జిల్లాలో ఉన్నాయి?
1) అనంతపురం 2) కడప
3) కర్నూలు 4) గుంటూరు - మౌర్యుల పతనానికి సంబంధించి చరిత్రకారుల అభిప్రాయాలను జతపర్చండి?
ఎ. హెచ్‌పీ శాస్త్రి - ఆర్థిక సంక్షోభం
బి. హెచ్‌సీ రాయ్‌చౌదరి - పరిపాలన లోపాలు సి. డీడీ కౌశాంబి
- బ్రాహ్మణుల తిరుగుబాటు
డి. రొమిల్లా థాపర్ - అశోకుని అహింసా విధానాలు
1) ఎ-3, బి-4, సి-1, డి-2
2) ఎ-3, బి-4, సి-2, డి-1
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-4, బి-3, సి-1, డి-2
- బ్రాహ్మణుల తిరుగుబాటు

Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

