Viral Video | పంజాబీ సాంగ్‌కు చిన్నారి క్యూట్ పెర్ఫామెన్స్
పంజాబీ సాంగ్‌కు చిన్నారి చేసిన క్యూట్ డ్యాన్స్ వీడియో (Viral Video) ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.
న్యూఢిల్లీ : పంజాబీ సాంగ్‌కు చిన్నారి చేసిన క్యూట్ డ్యాన్స్ వీడియో (Viral Video) ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. స్కూల్ యూనిఫాం ధరించి పాపులర్ పంజాబీ ట్రాక్ భాభో కెహంది ఈ సింగా వెల్నా లియాకు పాప చేసిన డ్యాన్స్ పలువురిని ఆకట్టుకుంది. వీడియోలో స్కూల్ విద్యార్ధిని డ్యాన్స్ చేస్తుండగా చుట్టూ చేరిన ఇతర విద్యార్ధులు చప్పట్లతో ప్రోత్సహించడం కనిపిస్తుంది.
డిజిటల్ కంటెంట్ క్రియేటర్ ప్రతీక్ ఈ వీడియోను షేర్ చేయగా ఇప్పటివరకూ 60 లక్షల వ్యూస్ లభించాయి. ఈ వీడియోలో చిన్నారి ప్రదర్శించిన పంజాబీ ఫోక్ డ్యాన్స్ మూవ్స్ ఆకట్టుకున్నాయి. ఆమెతో పాటు ఇతర చిన్నారులు కూడా డ్యాన్స్ చేస్తున్న వీడియోను గమనిస్తే ఇది ప్రాక్టీస్ సెషన్లో రికార్డు చేసినదిగా కనిపిస్తోంది.
యూకేజీ చదువుతున్న ఈ పాప పేరు వార్య, ఆమె కనబరిచిన హావభావాలు చూసి ఆశ్చర్యపోయా అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ పాటకు ఇదే అద్భుతమైన, క్యూటెస్ట్ డ్యాన్స్ అని ఓ యూజర్ కామెంట్ చేయగా, చిన్నారి డ్యాన్స్ పెర్ఫామెన్స్ ఆకట్టుకుందని పలువురు యూజర్లు కామెంట్స్ సెక్షన్లో ప్రశంసలు గుప్పించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

