Hyderabad | బేగంపేటలో దారుణం.. పైలట్ శిక్షణా విద్యార్థినిపై అత్యాచారం
Hyderabad | హైదరాబాద్ బేగంపేటలో దారుణం జరిగింది. ఏవిక్సన్ పైలట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్లో పైలట్ ట్రైనింగ్ తీసుకుంటున్న ఓ యువతిపై అదే సంస్థ ఉద్యోగి అత్యాచారం చేశాడు. నిందితుడిని కేరళకు చెందిన నసీముద్దీన్‌గా గుర్తించారు.
Hyderabad | హైదరాబాద్ బేగంపేటలో దారుణం జరిగింది. ఏవిక్సన్ పైలట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్లో పైలట్ ట్రైనింగ్ తీసుకుంటున్న ఓ యువతిపై అదే సంస్థ ఉద్యోగి అత్యాచారం చేశాడు. నిందితుడిని కేరళకు చెందిన నసీముద్దీన్‌గా గుర్తించారు.
శిక్షణ ఇస్తాననే సాకుతో గత ఏడాది జనవరిలో సదరు యువతిపై నసీముద్దీన్ అత్యాచారం చేశాడు. అనంతరం ఆ దృశ్యాలను ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్బెయిల్కు దిగి పలుమార్లు అత్యాచారం చేశాడు.ఈ క్రమంలో నసీముద్దీన్ వేధింపులతో విసిగిపోయిన యువతి.. ఎట్టకేలకు బేగంపేట పోలీసులను ఆశ్రయించింది. తనపై జరిగిన అఘాయిత్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. నసీముద్దీన్‌కు దమ్మాయిగూడకు చెందిన మరో ఇన్స్పెక్టర్ సల్మాన్ కూడా సహకరించినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నసీముద్దీన్‌ను అరెస్టు చేశారు.
Read More:
AP News | ఏపీలో అమానుష ఘటన.. ఆరేళ్ల చిన్నారిపై 60 ఏళ్ల వృద్ధుడి అఘాయిత్యం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

