హైదరాబాద్ పోలీసుల కొవిడ్ అవగాహన కార్యక్రమం

హైదరాబాద్ : కొవిడ్ మహమ్మారి విజృంభన నేపథ్యంలో నగర పౌరుల అవగాహన నిమిత్తం వరుస కార్యక్రమాలు చేస్తున్న హైదరాబాద్ పోలీసులు బుధవారం బషీర్బాగ్ కూడలిలో వాహనదారులకు అవగాహన కల్పించారు. ఇతర పోలీసు అధికారులతో కలిసి సీపీ అంజనీకుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాస్కులు ధరించండి.. మీ కుటుంబాన్ని రక్షించండి అనే స్లోగన్స్ ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు.
కొవిడ్ కేసులు పెరుగుతున్నందున బహిరంగ ప్రదేశాల్లో మాస్కుల వినియోగం ఎంత అవసరమో ఈ సందర్భంగా వాహనదారులకు అవగాహన కల్పించారు. అడిషన్ సీపీ(క్రైమ్స్) షిఖా గోయల్, అడిషన్ సీపీ(ట్రాఫిక్) అనిల్ కుమార్, జాయింట్ కమిషనర్ స్పెషల్ బ్రాంచ్ తరుణ్ జోషి, ఇతర అధికారులు ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.
Hyderabad City Police conducted an awareness program at Basheer Bagh Junction under the slogan 'Use Masks and Protect Your Families'….https://t.co/hi5P20N01Y pic.twitter.com/9teTdjb0dY
— Hyderabad City Police (@hydcitypolice) March 31, 2021
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

