అరణ్య ‘హృదయమే జ్వలించనే’ వీడియో సాంగ్

టాలీవుడ్ యాక్టర్ రానా నటిస్తోన్న చిత్రం అరణ్య. ప్రభు సోలోమన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం నుంచి ‘హృదయమే జ్వలించనే’ పాటను మేకర్స్ విడుదల చేశారు. హృదయమే జ్వలించనే..ప్రాణమే విడిచి పోయేనే..నీలి మబ్బునడుగు నిజం తెలుపుతుంది. పూల తీగనడుగు తావి తెలుపుతుంది..చిన్ని మొక్కనడుగు చిగురు తెలుపుతుంది అంటూ ప్రకృతి ఒడిలో తిరుగుతూ రానా బావోద్వేగపూరిత సన్నివేశాలతో సాగుతున్న సాంగ్ అందరినీ కంటతడిపెట్టించేలా ఉంది.
ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తోన్న ఈ ప్రాజెక్టులో విష్ణువిశాల్, జోయాహుస్సేన్ ప్రధాన పాత్రల్లో నటించారు. కార్పొరేట్ సంస్థల కుట్రలపై పోరాడే వ్యక్తి పాత్రలో రానా కనిపించబోతున్నాడు. పర్యావరణ సమస్యలు, అటవీ నిర్మూలనను చర్చిస్తూ సందేశాత్మకంగా సాగనుంది. మార్చి 26న విడుదల కానుంది. అరణ్యకు శంతను మొయిత్రా మ్యూజిక్ డైరెక్టర్.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

