న్యూఢిల్లీ: సరికొత్త యాక్టివా 125ను పరిచయం చేసింది హోండా మోటర్‌సైకిల్. ప్రీమియం ఎడిషన్‌గా విడుదల చేసిన ఈ స్కూటర్ ప్రారంభ ధర ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం రూ.78,725. గరిష్ఠ ధరను రూ.82,280గా నిర్ణయించారు. పాత వెర్షన్‌తో పోలిస్తే ఈ కొత్త మోడల్‌ను మరింత ఆధునీకరించినట్లు, ముఖ్యంగా ప్రీమియం ైస్టెల్, డిజైన్ పరంగా పలు మార్పులు చేసినట్లు ఈ సందర్భంగా కంపెనీ వర్గాలు వెల్లడించాయి.