ఆహారమే దివ్వ ఔషధం అని పెద్దలు చెబుతుంటారు. మంచి ఆహారం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. అదే జంక్ ఫుడ్, ఆయిల్ఫుడ్ తీసుకుంటే త్వరగా జబ్బుపడతాం. దవాఖానలకు తిరగాల్సి వస్తుంది. మరి మంచి ఆహారం అంటే ఏమిటి? రోజూ తీసుకోవాల్సిన హెల్త్ ఫుడ్ ఏంటి? అనేది డాక్టర్గారి మాటల్లో తెలుసుకుందాం.