హెచ్‌సీఏ ఏజీఎమ్ వాయిదా
హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎమ్) ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోకుండానే వచ్చే నెల 11కు వాయిదా పడింది. ఆదివారం ఉప్పల్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో అంబుడ్స్‌మెన్ నియామకం సహా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో నూతన క్లబ్‌ల ఏర్పాటు, మైదానాల రూపకల్పనపై చర్చ జరిగింది. అయితే సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఏజీఎమ్‌ను వాయిదా వేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- agm
- AGM postponed
- HCA
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video


