Guns & Gulaabs | ‘గన్స్ అండ్ గులాబ్స్’ నుంచి రాజ్ కుమార్ రావు క్యారెక్టర్ రీవిల్
Guns & Gulaabs | స్త్రీ (Stree), మోనికా ఓ మై డార్లింగ్ (Monica Oh My Darling), భీడ్ (Bheed), న్యూటన్ (Newton) లాంటి మూవీలతో హిట్ కొట్టి బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు రాజ్ కుమార్ రావు. ఆయన మలయాళీ నటుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salman). లీడ్ రోల్స్‌లో నటిస్తోన్న సరికొత్త వెబ్‌సిరీస్ ‘గన్స్ అండ్ గులాబ్స్’ (Guns & Gulaabs). తాజాగా ఈ వెబ్‌సిరీస్ నుంచి రాజ్ కుమార్ రావు క్యారెక్టర్ అప్డేట్ను మేకర్స్ ప్రకటించారు.
Guns & Gulaabs | స్త్రీ (Stree), మోనికా ఓ మై డార్లింగ్ (Monica Oh My Darling), భీడ్(Bheed), న్యూటన్ (Newton) లాంటి మూవీలతో హిట్ కొట్టి బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు రాజ్ కుమార్ రావు (Raj Kumar Rao). ఆయన మలయాళీ నటుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) లీడ్ రోల్స్‌లో నటిస్తోన్న సరికొత్త వెబ్‌సిరీస్ ‘గన్స్ అండ్ గులాబ్స్’ (Guns & Gulaabs).
‘ద ఫ్యామిలీమ్యాన్’ (The Family Man), ‘ఫర్జీ’ (Farzi) లాంటి వెబ్ సిరీస్‌లతో సూపర్ హిట్స్ అందుకున్న దర్శకులు రాజ్ అండ్ డీకే (Raj & Dk) ఈ వెబ్‌సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సిరీస్ నుంచి మేకర్స్ సాలిడ్ అప్డేట్ను అందించారు. ఈ సిరీస్‌కు సంబంధించి రాజ్ కుమార్ రావు క్యారెక్టర్‌ను మేకర్స్ రీవిల్ చేశారు. గులాబ్‌గంజ్ హీరో.. పాన టిప్పు. తన పానతో అందరిని పడేస్తాడు.. పాన టిప్పు ఇతడే అంటూ రాజ్ అండ్ డీకే ఎక్స్(X)లో రాసుకోచ్చారు.
Coming with swag, style and umm… a spanner! 🔧
Introducing Paana Tipu! @RajkummarRaoGuns & Gulaabs Trailer in 3 days!! 🔫🌹#GunsAndGulaabs #GunsAndGulaabsOnNetflix @dulQuer @_GouravAdarsh @TJBhanuOfficial @gulshandevaiah @sumank @Sumitaroraa @shreyadhan13 @poojaAgor… pic.twitter.com/c6ik2wPKO4
— Raj & DK (@rajndk) July 30, 2023
ఇదిలా ఉండగా.. ఈ సిరీస్ ట్రైలర్‌ను ఆగష్టు 02 న విడుదల మేకర్స్ విడుదల చేయనున్నారు. కాగా ఈ వెబ్‌సిరీస్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్‌ఫ్లిక్స్ ( Netflix) దక్కించుకున్న విషయం తెలిసిందే. క్రైమ్ థ్రిల్లర్‌గా రానున్న ఈ సిరీస్ ఆగస్టు 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఆదర్శ్ గౌరవ్, గుల్షన్ దేవయ్య తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

