రాయపోల్ నూతన ఎస్ఐకి ఘన సన్మానం!
రాయపోల్ పోలీస్‌స్టేషన్ నూతన ఎస్ఐగా బి.లింగం బాధ్యతలు చేపట్టిన సందర్భంగా శుక్రవారం పలువురు నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.
రాయపోల్, అక్టోబర్ 9 : సిద్దిపేట జిల్లా రాయపోల్ పోలీస్‌స్టేషన్ నూతన ఎస్ఐగా బి.లింగం బాధ్యతలు చేపట్టిన సందర్భంగా శుక్రవారం పలువురు నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్ఐ బి.లింగంను శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.
నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆయనకు అభినందనలు తెలిపి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాయపోల్ మండల అధ్యక్షుడు
అయ్యగల్ల రవి, రాష్ట్ర నాయకుడు పుర్ర నర్సింలు, మాజీ సర్పంచ్ రామోళ్ల స్వామి, జర్నలిస్ట్ ఉషణగల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రాయపోల్ నూతన ఎస్ఐకి ఘన సన్మానం!
Jason Sanjay | సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ?.. లైకా ప్రొడక్షన్స్‌తో చర్చలు!
Delhi Metro Stations: అక్టోబర్ 10 నిరసన నేపథ్యంలో.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత !
RRB Jobs | రైల్వేలో 3548 నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ ఖాళీలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన ఆర్ఆర్బీ
Alias Rukmini | ఆసక్తి రేపుతున్న నితిన్, నానిల ‘అలియాస్ రుక్మిణి’.. డిసెంబర్ 4న థియేటర్లలో సందడి!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

