శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత
Shamshabad airport | బంగారం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు మహిళలను శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.74,02,500 విలువైన 1410 గ్రాముల బంగారు ఆభరణాలను
హైదరాబాద్ : బంగారం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు మహిళలను శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.74,02,500 విలువైన 1410 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే… భారత్‌కు చెందిన నహిత్ సుల్తాన, అర్గన్స్ బేగం కలిసి ఈ నెల 12న దుబాయ్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. దుబాయ్ నుంచి అనధికారికంగా తీసుకువచ్చిన బంగారాన్ని తమ లగేజి బ్యాగుల్లో పెట్టుకుని స్మగ్లింగ్ చేసేందుకు యత్నించారు.
కస్టమ్స్ అధికారులకు అనుమానం రావడంతో.. ఆ ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకుని తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో వారి వద్ద రూ.74,02,500 విలువ చేసే 1410 గ్రాముల బంగారం లభించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

