జన్మాంతర స్వర్గాన్ని చేరుకునే ప్రయత్నం కన్నా, జీవించి ఉండగానే నీ పరిసరాలను స్వర్గంగా మార్చుకునేందుకు ప్రయత్నించు. నీ నైతిక ప్రవర్తన, ధర్మాచరణ, దయ, దాన గుణాలే నీకు ఆ స్వర్గతుల్యమైన సంతోషాన్నీ, సంతృప్తినీ సంప్రాప్తింపజేస్తాయి. నీవు చేసిన పాపపుణ్యాలే ప్రాణప్రయాణ సమయంలో తోడుగా వచ్చి, నీ మరుజన్మను నిర్ణయిస్తాయి.- గౌతమ బుద్ధుడు