కారుపై పడ్డ కంటైనర్.. నలుగురు దుర్మరణం
నలుగురు | రాజస్థాన్‌లోని పాలీ జిల్లాలోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారుపై కంటైనర్ పడిన దుర్ఘటనలో నలుగురు మృత్యువాతపడ్డారు.

జైపూర్ : రాజస్థాన్‌లోని పాలీ జిల్లాలోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారుపై కంటైనర్ పడిన దుర్ఘటనలో నలుగురు మృత్యువాతపడ్డారు. గుడా ఆండ్లా పోలీస్‌స్టేషన్ ప్రాంతంలోని బాలరాయ్ సమీపంలోని హైవేపై శుక్రవారం ఉదయం 9.30గంటల సమయంలో పాలీ నుంచి సిరోహి వైపు వెళ్తున్న కారుపై పాలరాయి లోడ్‌తో వెళ్తున్న కంటైనర్ పడింది. లోడ్ కార్‌పై పడడంతో కారు దెబ్బతింది. అందులో ప్రయాణిస్తున్న జంటతో సహా నలుగురు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికి తీసి గుండోజ్‌లోని హాస్పిటల్‌కు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ రావత్, సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు యువకులు దుర్మరణం
పెద్దపల్లి జిల్లాలో విషాదం.. కలుషిత ఆహారం తిని ఇద్దరు చిన్నారుల మృతి
అంబర్‌పేటలో పేలిన యాసిడ్ రియాక్టర్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

