ODI World Cup 2023 | శాంట్నర్‌కు రెండు వికెట్లు.. ఆలౌట్ ప్రమాదంలో శ్రీలంక
ODI World Cup 2023 : వన్డే వరల్డ్ కప్ ఆఖరి లీగ్ మ్యాచులో శ్రీలంక ఆలౌట్ ప్రమాదంలో పడింది. కివీస్ బౌలర్ల ధాటికి టాపార్డర్‌తో సహా మిడిలార్డర్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఫెర్గూసన్ ఓవర్లో చమిక కరుణరత్నే(6) ఔటవ్వడంతో 8 వికెట్లు...
ODI World Cup 2023 : వన్డే వరల్డ్ కప్ ఆఖరి లీగ్ మ్యాచులో శ్రీలంక ఆలౌట్ ప్రమాదంలో పడింది. కివీస్ బౌలర్ల ధాటికి టాపార్డర్‌తో సహా మిడిలార్డర్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఫెర్గూసన్ ఓవర్లో చమిక కరుణరత్నే(6) ఔటవ్వడంతో 8 వికెట్లు కోల్పోయింది. 70 పరుగులకే 5 వికెట్లు పడగా.. కష్టాల్లో కూరుకుపోయిన లంకను ఆదుకునే ప్రయత్నం చేసిన డేంజరస్ మాథ్యూస్(0), ధనంజయ డిసిల్వా(4)ను స్పిన్నర్ శాంట్నర్ వెనక్కి పంపాడు. ప్రస్తుతం థీక్షణ(2), చమీర ఆడుతున్నారు. 24 ఓవర్లకు లంక స్కోర్.. 113/8
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంకు ఆదిలోనే షాక్ తగిలింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్ ఐదో బంతికి ఓపెనర్ పథుమ్ నిస్సంక(2) ను టిమ్ సౌథీ పెవిలియన్ పంపాడు. అనంతరం డేంజరస్ బౌల్ట్ వికెట్ల వేట మొదలెట్టాడు. అతడు విజృంభించడంతో.. ఒకే ఓవర్లో కెప్టెన్ కుశాల్ మెండిస్(6), సమరవిక్రమ (1) ఔటయ్యారు. ధాటిగా ఆడుతున్న కుశాల్ పెరీర(51 28 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫెర్గూసన్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయి శాంట్నర్ చేతికి చిక్కాడు. దాంతో, లంక 70 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అంతకుముందు ట్రెంట్ బౌల్ట్ వేసిన ఓవర్లో చరత అసలంక(8) ఎల్బీగా వెనుదిరిగాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

