Hyderabad | ఉద్యోగులు అభివృద్ధిలో భాగమవ్వాలి: సీఎస్ సోమేశ్‌కుమార్

హైదరాబాద్: ఉద్యోగులు రాష్ట్ర అభివృద్ధికి పాటుపడి, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సీఎస్ సోమేశ్‌కుమార్ అన్నారు. పదోన్నతులు కల్పించినందుకు సీఎస్ సోమేశ్ కుమార్‌కు సచివాలయ ఉద్యోగుల సంఘం కృతజ్ఞతలు తెలిపింది. గురువారం సచివాలయంలోని ఆయన కార్యాలయంలో సీఎస్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. ఉద్యోగులు సమర్థంగా, పారదర్శకంగా సేవలు అందించాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలకనుగుణంగా పనిచేసి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటునందించాలని కోరారు. ఉద్యోగులకు సాధారణ పరిపాలనా శాఖ ద్వారా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సీఎస్ సూచించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

