మీ లైఫ్‌ను మార్చే తొలి ప్రశ్న ఏంటో తెలుసా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా ఎవరు మీలో కోటీశ్వరులు అనే కార్యక్రమం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి పలు ప్రమోషనల్ వీడియోలు విడుదల కాగా, ఇవి ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ‘ఇక్కడ కథ మీది కల మీది.. ఆట నాది కోటి మీది.. రండి గెలుద్దాం’ అంటూ ఎన్టీఆర్ ప్రతి ప్రోమోలో చెబుతూ వస్తున్నాడు.
తాజాగా ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమంకు సంబంధించి మరో ప్రోమో విడుదల చేశారు. ఇందులో ఓ గైడ్ చార్మినార్ ని చూపిస్తూ ‘దేశం నాలుగు దిక్కుల నుండీ టూరిస్టులు వస్తుంటారు.. అందుకే దీనిని చార్మినార్ అంటారు.. రోడ్లు విశాలంగా ఉన్నాయని కట్టేశారు’ అని చెప్పగా.. ఓ ఆటో డ్రైవర్ వచ్చి ‘400 ఏళ్ల క్రితం ప్లేగు వ్యాధి వచ్చి తగ్గిపోయింది.. దానికి గుర్తుగా కట్టారు’ అంటూ చెప్పుకొస్తాడు. ప్రోమో చివరలో . బ్రతకాలంటే గెలుపుని వెతకాలి అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. మార్చి 29న రాత్రి గం. 8.15 నిమిషాలకి మీ లైఫ్ ని మార్చే మొదటి ప్రశ్న అడగబోతున్నట్లు తారక్ తెలియజేసారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pawan Kalyan | చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు రోడ్లపైకి వచ్చింది జనసైనికులే!.. కూటమిలో జనసేనదే ఎక్కువ త్యాగం.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

