కాలనీల సమగ్రాభివృద్ధికి కృషి
- ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి

చర్లపల్లి, జనవరి 20 : నియోజకవర్గం పరిధిలోని కాలనీల సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించి పనులు చేపడుతున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్‌కు చెందిన సిల్వర్ ఓక్ విల్లాస్ ఓనర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిల్వర్ ఓక్ కాలనీలో నెలకొన్న సమస్యలను గుర్తించి, పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గం పరిధిలో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు అనుముల నర్సింహారెడ్డి, గరిక సుధాకర్, సిల్వర్ ఓక్ విల్లాస్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు కిరణ్‌కుమార్, భాస్కర్‌రెడ్డి, రఘుపతిరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, దుర్గం వేణు, పాండు, ఫణికుమార్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- MLA Subhash reddy
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

