తగ్గనున్న వంటనూనెల ధరలు

- దిగుమతి సుంకాల్లో కోత
- లీటరుకు రూ.15 వరకూ ఊరట
న్యూఢిల్లీ, అక్టోబర్ 13: ఆకాశాన్నంటిన వంటనూనెల ధరలు దిగిరానున్నాయి. పండుగల సీజన్లో వినియోగదారులకు ఊరట కల్పిస్తూ కొన్ని రకాల ముడినూనెలపై బేసిక్ దిగుమతి సుంకాల్ని కేంద్ర ప్రభుత్వం దాదాపుగా ఎత్తివేసి, సెస్ల్ని తగ్గించింది. రిఫైన్డ్ వంటనూనెలపై సుంకాల్లో కోతపెట్టింది. అలాగే ఈ నూనెలపై ఆగ్రి ఇన్ఫ్రా డెవలప్మెంట్ సెస్ (ఏఐడీసీ)ను సైతం తగ్గించింది. దీంతో దేశంలో వంటనూనెల రిటైల్ ధర లీటరుకు రూ.15 వరకూ ఊరట లభించవచ్చని ఎడిబుల్ ఆయిల్ పారిశ్రామిక అసోసియేషన్ ఎస్ఈఏ తెలిపింది. రిఫైన్డ్ పామాయిల్ ధర రూ. 8-9 మేర, రిఫైన్డ్ సన్‌ఫ్లవర్, సోయాబీన్ నూనెల ధరలు 12-15 వరకూ దిగిరావొచ్చని అసోసియేషన్ ప్రతినిధి చెప్పారు. దిగుమతి సుంకాలు, సెస్‌ల తగ్గింపు ఈ అక్టోబర్ 14 నుంచి 2022 మార్చి 31 వరకూ అమల్లో ఉంటుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- edible oil
- oil price
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

