కెప్టెన్ కూల్ కోసం.. ట్రేడ్‌మార్క్ లైసెన్స్‌కు ధోనీ దరఖాస్తు
‘కెప్టెన్ కూల్' అంటే వెంటనే గుర్తుకు వచ్చేది భారత దిగ్గజ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ పేరు. అవును నరాలు తెగే ఉత్కంఠభరిత సమయాల్లోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకోవడంలో ధోనీ దిట్ట. తన సమయానుకూల నిర్ణయాలతో టీమ్ఇండియాకు ధోనీ ఎన్నో చిరస్మరణీయ విజయాలందించాడు.
కోల్‌కతా : ‘కెప్టెన్ కూల్’ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది భారత దిగ్గజ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ పేరు. అవును నరాలు తెగే ఉత్కంఠభరిత సమయాల్లోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకోవడంలో ధోనీ దిట్ట. తన సమయానుకూల నిర్ణయాలతో టీమ్ఇండియాకు ధోనీ ఎన్నో చిరస్మరణీయ విజయాలందించాడు.
అయితే కెప్టెన్ కూల్‌తో తనకున్న అనుబంధాన్ని మరింత ద్విగుణీకృతం చేసుకోవాలనుకున్న మహీ ట్రేడ్‌మార్క్ లైసెన్స్ కోసం తాజాగా దరఖాస్తు చేసుకున్నాడు. ఈ మేరకు కోల్‌కతాలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైనట్లు తెలిసింది. ఇది ఓకే అయితే ధోనీకి ‘కెప్టెన్ కూల్’ అరుదైన గౌరవంగా నిలిచిపోనుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

