క్రైమ్ డ్రామా ‘మా ఇష్టం’
రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో అప్సరరాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రల్లో రూపొందించిన ‘మా ఇష్టం’ చిత్రం ఈ నెల 8న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడుతూ ‘ఇదొక క్రైమ్ డ్రామా. ఇద్దరమ్మాయిల ప్రేమకథగా రూపొందించాం. ప్రపంచంలోనే తొలిసారిగా ఇద్దరు అమ్మాయిలతో ఓ రొమాంటిక్ పాటను తెరకెక్కించాం’ అని చెప్పారు. ‘ఈ తరహా సినిమాను రామ్‌గోపాల్‌వర్మ తప్ప మరెవరూ చేయలేరు. అన్ని భాషల్లో విడుదల చేస్తున్నాం’ అని నిర్మాత రామసత్యనారాయణ తెలిపారు. ఇద్దరు అమ్మాయిలు ప్రేమలో పడితే ఏంటనేదే సినిమా కథాంశమని… విభిన్నమైన ఇతివృత్తాల్లో భాగం కావాలనే లక్ష్యంతో ఈ సినిమా చేశామని కథానాయికలు చెప్పారు.
Apsara Rani | మత్తెక్కించే చూపులతో పిచ్చెక్కిస్తున్న అప్సర రాణి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

