సంజనను పెళ్లి చేసుకున్న బుమ్రా..ఫొటోలు రిలీజ్

టీమ్ఇండియా ఫాస్ట్‌బౌలర్ జస్ప్రిత్ బుమ్రా సోమవారం పెళ్లి చేసుకున్నాడు. మాజీ మిస్ ఇండియా ఫైనలిస్ట్, స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజన గణేశన్‌ని ఈరోజు గోవాలో బుమ్రా వివాహం చేసుకున్నాడు. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహ వేడుక జరిగింది. ‘ మా జీవితంలోనే అత్యంత ఆనందకరమైన రోజు. మా పెళ్లి వార్తను, ఆనందాన్ని మీ అందరికీ తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాం’ అంటూ బుమ్రా ట్వీట్ చేశాడు. దీంతో క్రికెటర్లు, నెటిజన్లు బుమ్రా దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
గత కొన్ని రోజులుగా బుమ్రా, సంజన పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు సోషల్ మీడియా ట్రెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. పెళ్లి చేసుకోవడం కోసమే బుమ్రా ఇంగ్లాండ్‌తో సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఐపీఎల్ 2020 సీజన్‌కి సంజన స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా పనిచేసింది.
“Love, if it finds you worthy, directs your course.”
— Jasprit Bumrah (@Jaspritbumrah93) March 15, 2021
Steered by love, we have begun a new journey together. Today is one of the happiest days of our lives and we feel blessed to be able to share the news of our wedding and our joy with you.
Jasprit & Sanjana pic.twitter.com/EQuRUNa0Xc
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

