హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తేతెలంగాణ) : రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్‌రెడ్డి తండ్రి, ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జక్కిడి ప్రభాకర్రెడ్డ్డిని కాంగ్రెస్ అధిష్ఠానం సస్పెండ్ చేసింది.
ఇటీవల పార్టీ కార్యకర్తలు, నేతలపై కులపరమైన విమర్శలు చేశారన్న ఆరోపణలపై విచారణ జరిపిన కాంగ్రెస్ అధిష్ఠానం బుధవారం సస్పెండ్ చేసింది.