జాక్ మాను వదలని చైనా.. అలీబాబాకు భారీ జరిమానా!

బీజింగ్: చైనా తమ దేశ బిలియనీర్ జాక్ మాను వేధిస్తూనే ఉంది. ఆయన సంస్థ అలీబాబా గుత్తాధిపత్యానికి సంబంధించిన నిబంధనలను అతిక్రమించిందన్న కారణంతో ఏకంగా 100 కోట్ల డాలర్లు (సుమారు రూ.7300 కోట్లు) జరిమానా విధించడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో అమెరికా చిప్ తయారీ సంస్థ క్వాల్‌కామ్‌పై 97.5 కోట్ల డాలర్ల జరిమానా విధించింది చైనా. ఇప్పటి వరకూ ఇదే అత్యధికంగా కాగా.. ఇప్పుడు అలీబాబాపై అంతకుమించి ఫైన్ వేయడానికి సిద్ధమవుతుండటం గమనార్హం. అయితే ఈ వార్తలపై అలీబాబా ఇప్పటి వరకూ అధికారికంగా స్పందించలేదు. చైనా నియంత్రణ సంస్థలపై గతేడాది అక్టోబర్‌లో అలీబాబా ఫౌండర్ జాక్ మా చేసిన వ్యాఖ్యలతో ఆయన కష్టాలు మొదలయ్యాయి. రెండు నెలల పాటు జాక్ మా కూడా కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
Army Officer Wife | చైనా ఏజెంట్లకు సున్నిత సమాచారం.. సైనికాధికారి భార్యపై ఎఫ్ఐఆర్
Akhilesh Yadav | నకిలీ ఓట్లతో గెలువాలని చూస్తున్న బీజేపీ.. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరోపణలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

