చైనా రోబో పాము.. శత్రు ఉపగ్రహాలను ధ్వంసం చేసే సామర్థ్యం
బీజింగ్: చైనా అంతరిక్ష శాస్త్రవేత్తలు పాము తరహా రోబోను తయారు చేయనున్నట్టు ప్రకటించారు. రోబో పాము 1.5 మీటర్ల పొడవు ఉంటుంది. ఇందులో 9 భాగాలు ఉంటాయి. అవసరమైనప్పుడు ఈ తొమ్మిది భాగాలు ఒకదాని నుంచి మరొకటి పాములాగా సాగుతాయి. ఇవి దేనికవే శక్తిని ఉత్పత్తి చేస్తాయి.అంతరిక్షంలో ఉపగ్రహాలను రిపేర్ చేయడానికి ఈ రోబో ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే, చైనా తమ ప్రత్యర్థి దేశాలకు చెందిన ఉపగ్రహాలను ధ్వంసం చేయడానికి దీన్ని ఉపయోగించవచ్చని అమెరికా లాంటి దేశాలు ఆందోళన చెందుతున్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Man Dragged On Car Roof | వ్యక్తి చేతులను కారు విండోలో ఇరికించి రూఫ్‌పై తీసుకెళ్లి.. వాహనంతో తొక్కి హత్య
Akka Trailer | స్త్రీల రాజ్యమేలుతున్న పెన్నురు గడ్డపై పవర్ వార్.. కీర్తి సురేష్ ‘అక్క’ ట్రైలర్ అదుర్స్!
Bigg Boss | బిగ్‌బాస్‌లో షాలిని రీ ఎంట్రీతో రచ్చ.. డబుల్ ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైందా?
NZvIND: కివీస్‌తో తొలి టీ20 మ్యాచ్.. ఇండియాను గెలిపించిన నమన్ ధీర్, సంజూ శాంసన్
Amit Shah | కాంగ్రెస్ పార్టీ మరో 30 ఏళ్లు అధికారంలోకి రాదు.. రాహుల్ గాంధీపైనా అమిత్ షా విమర్శలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

