చైనీస్ వ్యాక్సిన్లు తీసుకుంటేనే చైనా వీసా

బీజింగ్: కరోనా కారణంగా విదేశీ ప్రయాణికులపై నిషేధం విధించిన చైనా.. తాజాగా ఓ ఆఫర్ ఇచ్చింది. ఇండియాతోపాటు వివిధ దేశాల్లో ఉన్న చైనా ఎంబసీలు ఈ ఆఫర్‌ను ప్రకటించాయి. చైనాకు చెందిన వ్యాక్సిన్లు తీసుకున్న వాళ్లకు తమ దేశ వీసాలు ఇస్తామన్నది ఆ ఆఫర్ సారాంశం. గతేడాది నవంబర్ నుంచి ఇండియా నుంచి వచ్చే ప్రయాణికులపై చైనా నిషేధం విధించింది. ఇప్పుడా దేశం చేసిన ప్రకటన చైనాలో చదువుకుంటున్న 23 వేల మంది భారతీయుల్లో నిరాశ నింపింది. ఎందుకంటే ప్రస్తుతం ఇండియాలో చైనాకు చెందిన ఏ వ్యాక్సిన్ కూడా అందుబాటులో లేదు. ఇతర దేశాల వ్యాక్సిన్లు వేసుకున్న వాళ్లను కూడా అనుమతించే అవకాశం ఉన్నా దానికి మరింత సమయం పడుతుందని చైనా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతానికైతే చైనీస్ వ్యాక్సిన్లు తీసుకున్న వారిపైనే ప్రయాణ ఆంక్షలను ఎత్తేస్తున్నట్లు తెలిపింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

