చైతన్యరావ్ హీరోగా
‘30 వెడ్స్ 21’ సిరీస్ ఫేమ్ చైతన్య రావ్ హీరోగా బిగ్ బెన్ సినిమాస్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నది. ‘ఓ పిట్ట కథ’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన చందు ముద్దు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. యష్ రంగినేని నిర్మాత. ఫ్యామిలీ థ్రిల్లర్ కథతో ఈ సినిమా రూపొందనుంది. త్వరలో ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించనున్నారు. బిగ్ బెన్ సినిమాస్ సంస్థ గతంలో ‘పెళ్లి చూపులు’, ‘డియర్ కామ్రేడ్’, ‘దొరసాని’ వంటి చిత్రాలకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించింది. ప్రస్తుతం ఈ సంస్థ శ్రీసింహ కోడూరి హీరోగా ‘భాగ్ సాలే’ చిత్రాన్ని నిర్మిస్తున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

